రోహిత్ కేసు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

23144చూసినవారు
రోహిత్ కేసు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోహిత్ మృతి పట్ల పునర్విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కేసు పునర్విచారణ చేయాలని సైబరాబాద్ సీపీకి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.