విరాట్‌కు రోహిత్ శర్మ మద్దతు

81చూసినవారు
విరాట్‌కు రోహిత్ శర్మ మద్దతు
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఆటతీరు అంతంత మాత్రంగానే ఉంది. 6 మ్యాచులాడి కేవలం 66 పరుగులు మాత్రమే చేశారు. అయితే విరాట్‌పై భారత కెప్టెన్ రోహిత్ ధీమా వ్యక్తం చేశారు. కోహ్లీలో స్కోర్లకు పరిస్థితులే కారణమని రోహిత్ అన్నారు. ‘మేం ఆడిన పిచ్‌లు, గ్రౌండ్ పరిస్థితుల్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మ్యాచ్‌లోనూ బంతిని బాదేస్తామంటే కుదరదు. పిచ్‌లు కూడా చాలా కఠినంగా ఉన్నాయి’ అంటూ కోహ్లీని వెనకేసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్