రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు: అనుపమ

1099చూసినవారు
’స్క్రీన్‌పై ఒక అమ్మాయి హాట్‌గా కనిపించడం ఎంత కష్టమో నాకు ఈ సినిమాతో అర్థమైంది‘ అని అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ’‘టిల్లు స్క్వేర్‌’ సెట్ లో వంద మంది ముందు రొమాన్స్ చేయడం అంత సులువు కాదు. అలాంటి పరిస్థితుల్లో పాత్రలో లీనమవుతూ, రొమాన్స్ పండిస్తూ, ప్రేక్షకులను మెప్పించేలా నటించడం ఆసామాసీ కాదు. ‘టిల్లు స్క్వేర్‌’కు ఇష్టం లేకుండానే ఓకే చెప్పాను. ఆ తర్వాత సిద్ధూకి సినిమాపై ఉన్న ఆసక్తి అర్థం చేసుకున్నా’ అని అనుపమ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్