రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్

69చూసినవారు
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఇవాళ EICMA 2024లో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌కు క్లాసిక్ ఎలక్ట్రిక్ అనే పేరు పెట్టాలని భావిస్తున్నారు. కంపెనీ ఇటీవలే టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో మోటార్‌సైకిల్ డిజైన్ దాదాపుగా వెల్లడైంది. డిజైన్ పరంగా ఇది సాంప్రదాయ డిజైన్ అంశాలతో కూడిన కొత్త-రెట్రో రోడ్‌స్టర్ డిజైన్‌ను కలిగి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్