RR Vs RCB మ్యాచ్.. వాతావరణ శాఖ గుడ్ న్యూస్

55చూసినవారు
RR Vs RCB మ్యాచ్.. వాతావరణ శాఖ గుడ్ న్యూస్
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో RR, RCB జట్ల మధ్య మరికొద్దిసేపట్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. కానీ అధిక తేమ కారణంగా రెండో ఇన్నింగ్స్ లో మంచు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. దీంతో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 30 సార్లు తలపడగా ఆర్సీబీ 15, రాజస్థాన్ 12 మ్యాచ్ లలో నెగ్గాయి.

ట్యాగ్స్ :