తల్లికి కుమార్తె భరణం ఇవ్వాలి.. సంచలన తీర్పు

72చూసినవారు
తల్లికి కుమార్తె భరణం ఇవ్వాలి.. సంచలన తీర్పు
తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు కన్నతల్లి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. వయోధికురాలైన మాతృమూర్తికి జీవన వ్యయం కింద భరణం ఇవ్వాలని కుమార్తెను ఆదేశించింది. తండ్రి పీఎఫ్ ఖాతాలోని డబ్బును తీసుకుని ఇంటి నుంచి కుమార్తె తరిమివేయడంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. తల్లిని పోషించే స్తోమత ఉన్న కుమార్తె నెలకు రూ.3000 తల్లికివ్వాలని కోర్టు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్