1036 పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఫీజు చెల్లించి 2025 జనవరి 7-ఫిబ్రవరి 6 మధ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.ఇందులో అత్యధికంగా TGT పోస్టులు 338 ఉండగా అత్యల్పంగా సైంటిఫిక్ సూపర్‌వైజర్ 03 పోస్టులు మాత్రమే ఉన్నాయి.