మహా వికాస్‌ అఘాడీలో లుకలుకలు

78చూసినవారు
మహా వికాస్‌ అఘాడీలో లుకలుకలు
మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్‌ అఘాడీ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌) కూటమి మధ్య లుకలుకలు బయటికొస్తున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే బృహణ్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎంవీఏ మిత్ర పక్షంతో పొత్తు పెట్టుకోవడం కష్టమేనని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ఒంటరిగా పోటీ చేయాలని శివసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారని అందుకే త్వరలోనే పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చిస్తారని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్