'పేద మహిళలకు ఏడాదికి రూ.1,00,000'

26476చూసినవారు
'పేద మహిళలకు ఏడాదికి రూ.1,00,000'
కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేసింది. ప్రతి పేద మహిళకు సంవత్సరానికి రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొంది. కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలలో కేంద్రం వాటా రెట్టింపు చేయనున్నారు. ప్రతి గ్రామంలో మహిళల హక్కుల సాధన కోసం మహిళా అధికార సహాయకురాలను నియామకం చేయనున్నారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు సావిత్రి బాయి పూలే వసతి గృహాల సంఖ్య రెట్టింపు చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్