'ఏపీలోని 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలకు రెండేసి ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజుకు ఇచ్చుకున్నారు. మొత్తం రూ.300 కోట్ల విలువైన భూమిని ఇలా కేటాయించుకున్నారు. అనుమతుల్లేకుండా వాటిలో ప్యాలెస్‌లు కట్టేశారు. తాడేపల్లిలో నీటిపారుదలశాఖ భూమిలో అనుమతి లేకుండా నిర్మించారు.' అని గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు.