ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి రూ.5000 కోట్లు: భట్టి

56చూసినవారు
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి రూ.5000 కోట్లు: భట్టి
తెలంగాణలో విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని DyCM భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం విద్యారంగానికి చేసిందేమీ లేదని చెప్పారు. గడ్డిపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. రూ. 5000 కోట్లను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి కేటాయించామన్నారు. సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నామని.. అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకుంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్