రూ.6వేల కోట్ల స్కామ్.. నిందితుడి అరెస్ట్

54చూసినవారు
రూ.6వేల కోట్ల స్కామ్.. నిందితుడి అరెస్ట్
గుజరాత్‌లో రూ.6వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఫైనాన్షియల్ సర్వీస్‌, బీజెడ్‌ గ్రూప్‌ సీఈవో భూపేంద్రసింగ్ ఝలా అనే వ్యక్తి పోంజీ అనే సంస్థ‌ను స్థాపించి బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్‌లోని పలు ప్రాంతాల ప్రజలను నమ్మించి రూ.వేల కోట్లు వసూలు చేశారు. అయితే సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో పలువురు CID అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్