MLC ఎన్నికలు.. మద్దతు ఎవరికో చెప్పిన పవన్ కల్యాణ్

67చూసినవారు
MLC ఎన్నికలు.. మద్దతు ఎవరికో చెప్పిన పవన్ కల్యాణ్
AP: MLC ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన మద్దతు ఎవరికో తేల్చి చెప్పారు. ఆయన మద్దతు పాకలపాటి రఘువర్మకే ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు.  అయితే ఆయనకు ఇటీవల మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఆదేశాలతో మద్దతును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్