ఉక్రెయిన్‌తో యుద్ధంలో తమకు ఆయుధాలు సరఫరా చేసినందుకు ప్రతిఫలంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓర్లోవ్ ట్రోటర్ జాతికి చెందిన 24 గుర్రాలను బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని పలు వార్తా కథనాలు తెలిపాయి. కాగా జూన్‌లో పంగ్సన్ అనే తెల్లటి వేటాడే శునకాలను పుతిన్‌కు కిమ్ బహుమతిగా ఇచ్చారు. ఆగస్టులో కిమ్ పుతిన్‌కు 447 మేకలను బహుమతిగా ఇచ్చారు.