బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే రైతుబంధు పడింది: KCR

29268చూసినవారు
రైతు బంధుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రథం ఎక్కి గర్జన చేసిండు కాబట్టి ఇవాళ రైతు బంధు పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ శక్తి బీఆర్ఎస్.. తెలంగాణ బలం బీఆర్ఎస్.. తెలంగాణ గళం బీఆర్ఎస్.. తెలంగాణ దళం బీఆర్ఎస్ అని కేసీఆర్ వ్యాఖ్యనించారు. బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకి దెయ్యం వదిలి ముఖ్యమంత్రి రైతు బంధు వేస్తున్నాడని కేసీఆర్ అన్నారు.

ట్యాగ్స్ :