మొక్కజోన్న పీచుతో కుంకుమ పువ్వు.. జాగ్రత్త!

558చూసినవారు
ఇటీవల కాలంలో కల్తీ ఆహార పదార్థాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. లక్షల్లో దొరికే కుంకుమ పువ్వును సైతం మొక్కజొన్న పీచుకు రంగులద్ది వేలల్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి కల్తీ పదార్థాలను ప్రజలు గుర్తించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. నాణ్యమైన కుంకుమ పువ్వు ఎర్రగా ఉంటుంది. నీటిలో వేసినప్పుడు రంగు మారదు, ఘాటైన సువాసనతో చిరుచేదుగా ఉంటుంది. ఇక కల్తీ కుంకుమ పువ్వు నీటిలో వేసిన వెంటనే రంగు మారుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్