‘సాహిబా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

64చూసినవారు
‘సాహిబా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
గ‌తేడాది బాలీవుడ్ సింగర్ జస్లీన్ రాయల్ కంపోజ్ చేసిన హీరియే హీరియే పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తాజాగా ఆమె మ‌రో సాంగ్ కంపోజ్ చేసింది. సాహిబా అనే టైటిల్‌తో ఈ ఆల్బమ్‌ను రూపొందించగా ఇందులో మేల్ లీడ్‌గా విజయ దేవరకొండ, ఫీమేల్ లీడ్‌గా రాధికా మదన్ చేస్తున్నారు. ఇక ఈ ఆల్బమ్ గురించి ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. న‌వంబ‌ర్ 15న ఈ ఆల్బమ్‌ను విడుదల చేయ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్