సాయిపల్లవి ‘క్వీన్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌’

75చూసినవారు
‘సాయి పల్లవితో డ్యాన్స్‌ చేయడం చాలా కష్టం. ఆమె క్వీన్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌' అని హీరో నాగచైతన్య ప్రశంసించారు. చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. 'ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే అవుతుంది. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నాం. ఈ మూవీలో పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపాను' అని చైతన్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్