సౌదీ ఎడారిలో తొలిసారి హిమపాతం

84చూసినవారు
సౌదీ ఎడారిలో తొలిసారి హిమపాతం
సౌదీ అరేబియా ఎడారిని హిమపాతం ముంచెత్తింది. పర్వతాలు, లోయలు, జలపాతాలు తెల్లని మంచుతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా అల్-జాఫ్ ప్రాంతంలో ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాటిని చూసి అక్కడి పౌరులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అల్-జాఫ్ ప్రాంతంలో ఉరుములు, తుఫానులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురవచ్చని సౌదీ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్