రంజాన్ సందర్భంగా తన ఫ్యాన్స్‌కు ఈద్ ముబారక్ చెప్పారు సల్మాన్ ఖాన్. తన ఇంటి ముందు చాలా మంది అభిమానులు ఉండటంతో.. ఆయన ఇంట్లో నుంచి చేయి ఊపుతూ హాయ్ చెప్పారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి "Shukriya Thank you aur sab ko Eid Mubarak!" అంటూ రాసుకొచ్చారు.