ఉప్పు.. చక్కెరను వదలని ప్లాస్టిక్.. షాకిచ్చేలా రిపోర్టు

72చూసినవారు
ఉప్పు.. చక్కెరను వదలని ప్లాస్టిక్.. షాకిచ్చేలా రిపోర్టు
ట్యాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో రిసెర్చ్ చేసింది. దీనికోసం సాధారణ ఉప్పు, రాళ్లు ఉప్పు, సముద్ర ఉప్పు, సహజ ఉప్పుతో పాటు ఐదు రకాల చక్కెరలను పరిశీలించగా.. అన్ని శాంపిళ్లలో 0.1 ఎంఎం నుంచి 5 ఎంఎం పరిమాణం కలిగిన ఫైబర్, ఫిల్మ్ ముక్కలు బయటపడ్డాయట. అత్యధికంగా ఒక కిలో అయోడైజ్డ్ ఉప్పులో 89 మైక్రో ప్లాస్టిక్ ముక్కలు.. ఆర్గానిక్ ఉప్పులో 6-7 మైక్రోప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్