తమిళనాడులో జన్మించిన సమంత

80చూసినవారు
తమిళనాడులో జన్మించిన సమంత
తమిళనాడులోని చెన్నైలో 28 ఏప్రిల్ 1987లో సమంత జన్మించింది. అక్కడే చదువుకుంది. డిగ్రీ చివరలో ఉండగానే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం పార్టీలు, ఈవెంట్స్‌లో వెల్‌కమ్ గర్ల్‌గా పనిచేసింది. అలానే 'ఏ మాయ చేశావె'.. ఈమె తొలి సినిమా అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకంటే ముందే తమిళంలో 'మాస్కోవిన్ కావేరి' అనే మూవీ చేసింది.

సంబంధిత పోస్ట్