శాంసంగ్ గెలాక్సీ A16 5G ఫోన్ త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది. ఇటీవలే గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ A16 5G ఫోన్ బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A16 5G ఫోన్ 4GB RAM విత్ 128 GB స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23 వేలు (249 యూరోలు) పలుకుతుంది.