ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో మొబైల్స్ అండ్ యాక్సెసరీస్‌పై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ క్రమంలో సామ్ సంగ్ కు చెందిన Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ ఫోన్ 6GB, 128GB వేరియంట్ అసలు ధర రూ. 24,499గా ఆఫర్లో దీన్ని రూ.14999 కే సొంతం చేసుకోవచ్చు.