విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నసందీప్ కిషన్ (వీడియో)

74చూసినవారు
హీరో సందీప్ కిషన్ విజయవాడలో సందడి చేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కొత్త సినిమా ‘మజాకా’ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్