భోజనం కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు.. వీడియో వైరల్

56చూసినవారు
మధ్యప్రదేశ్‌లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ జరగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భోజనాల దగ్గర ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. భోజనాల కోసం ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్