అమీన్పూర్: పేద కుటుంబంలో దీపావళి పండుగ
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉంటున్న నిరుపేదలు కూడా దీపావళి పండుగా జరుపుకోవాలని అమీన్పూర్ కి చెందిన తలారి నవీన్ కుమార్ ముదిరాజ్ గురువారం తన సొంత డబ్బులతో బాణసంచా కోని ప్రతి ఒక్కరి దగ్గరకు తానే వెళ్లి బాణసంచా పంచారు. ఇది చూసిన వారు ప్రశంశలు కురిపించారు.