సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్ర గ్రామంలో మంగళవారం బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఆయన యొక్క సేవలు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమని గురించి జ్ఞాపకం చేసుకుంటూ పలువురు మాట్లాడారు. ఇట్టి కార్యక్రమంలో మాల మహానాడు మాజీ రాష్ట్ర నాయకులు బేగరి దేవయ్య, రవికుమార్ పాస్టర్, ప్రభుకిరణ్, వినోద్, శాంతియ్య, విజయ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.