మునిపల్లిలో బక్రీద్ వేడుకలు

61చూసినవారు
మండల కేంద్రమైన మునిపల్లి గ్రామంలో బక్రీద్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జడ్పిటిసి సభ్యుడు సాయికుమార్ ముస్లిం సోదరులకు కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని సాయి కుమార్ చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్