చౌటకూర్ నుండి మండలంలోని 17 గ్రామాలను ఏకం చేస్తూ, ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి కార్యక్రమ విశిష్టతను వివరిస్తూ, 93 ఎద్దుల బండ్లు, 3000 జనాలతో కన్నుల పండుగగా పాదయాత్ర నిర్వహించటంలో ముఖ్య పాత్రను పోషించారు. వారిని శుక్రవారం రాత్రి కాశీ విశ్వేశ్వర దేవాలయంలోశ్రీనివాస్ గాండ్ల, సుధాకర్ కటకం ను బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ నీరుడి, జనరల్ సెక్రటరీ - మోహన్ ముదిరాజ్ వారి సేవను కొనియాడుతూ సన్మానం చేయటం జరిగింది.