ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

51చూసినవారు
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇందూర్ అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా యూత్ అధ్యక్షుడు యాదగిరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ కార్యదర్శి, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you