అందోల్ లో అధికారుల సర్వే అభినందనీయం

81చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుపేదల కోసమే ప్రభుత్వం పని చేస్తుంది. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం సంతోషదాయకం అని అందోల్-జోగిపేట మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ అన్నారు. ఈ పథకంలో భాగంగా 17వ వార్డును పైలెట్ ప్రాజెక్టు గా ఎన్నిక చేసిన జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్