పాదయాత్రగా తుల్జాపూర్ వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమo

1538చూసినవారు
పాదయాత్రగా తుల్జాపూర్ వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమo
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన యువకులు పాదయాత్రగా తుల్జాపూర్ బయలుదేరిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మహారాష్ట్ర తుల్జాపూర్ తుల్జా భవాని మాత మందిరానికి నారాయణఖేడ్ నుండి మరియు జహీరాబాద్, వివిధ రాష్ట్రాల నుండి చుట్టుపక్కల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాదయాత్రలు తరలి వెళ్తారని. వారికి గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్