నారాయణఖేడ్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫ్రెషర్స్ కార్యక్రమం

563చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో నారాయణఖేడ్ పాలిటెక్నిక్ కాలేజ్ లో శనివారం ఫ్రెషర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు డాన్స్, పాటలు, మిమిక్రీ, డ్రామాలు ఎంతగానో అలరించాయి.

సంబంధిత పోస్ట్