నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన మాధవి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి హైదరాబాద్ లోని మల్లారెడ్డి హాస్పిటల్ కు వెళ్లి ఆసుపత్రి మేనేజ్మెంట్ తో డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది.