సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి

78చూసినవారు
సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక శాఖ అధికారులను నిబద్ధతతో పని చేయాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఎంపీపీ గుర్రపు సుశీల, ఇంచార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీటీసీ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్