అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎంపీ

85చూసినవారు
అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎంపీ
కల్హేర్ మండలం పరిధి బిబిపేట్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించటం వలన పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ఖేఢ్ లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సోమవారం పరామర్శించారు. అనంతరం ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ. విద్యార్థులకు ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బందితో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్