నారాయణఖేడ్: కార్యకర్త కుటుంబానికి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

53చూసినవారు
నారాయణఖేడ్: కార్యకర్త కుటుంబానికి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం చిమల్పాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎశప్ప మృతి చెందారు. సోమవారం విషయం తెలుసుకున్న మాజే ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. మాజే ఎమ్మెల్యేతో పాటు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్, కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్