నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని నెహ్రునగర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ది బాలకృష్ణ శనివారం అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి నివాసానికి శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల. సంజీవ రెడ్డి వెళ్లి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబానికి ధైర్యం చెప్పి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.