నేడు తడ్కల్ లో విద్యుత్ బిల్లు వసూలుకు స్పెషల్ డ్రైవ్

53చూసినవారు
నేడు తడ్కల్ లో విద్యుత్ బిల్లు వసూలుకు స్పెషల్ డ్రైవ్
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్‌ గ్రామంలో గురువారం విద్యుత్‌ బిల్లు వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబు లైన్‌మెన్‌ విష్ణు పటేల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు సకాలంలో బిల్లు చెల్లించి, తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. బిల్లు చెల్లించని యెడల ఎలాంటి హెచ్చరికలు లేకుండా కనెక్షన్‌ తొలగిస్తామన్నారు..

సంబంధిత పోస్ట్