ప్రధానోపాధ్యాయుని పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

55చూసినవారు
తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దళిత ప్రధానోపాధ్యాయునిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతోన్మాదం పేరుతో ప్రధానోపాధ్యాయునిపై దాడి చేయడం సరికాదని చెప్పారు. దాడి చేసిన వారిని శిక్షించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్