కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని 4వ అంగన్వాడి సెంటర్ లో బుధవారం గాంధీ జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి టీచర్, చిన్నారులు గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలని అహింస మార్గంతోనే స్వతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత గాంధీ అని అన్నారు.