మత సామరస్యంతో వెల్లి విరిసిన బొల్లారం

78చూసినవారు
బొల్లారంలో మత సామరస్యం వెల్లివిరిసింది. మిలాద్ ఉన్-నబి పండుగ సందర్బంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులకు జ్యూస్, మంచినీటి బాటిల్స్ పంపిణి చేసారు.