కాజీపల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

581చూసినవారు
కాజీపల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజిపల్లి సర్వేనెంబర్ 181లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. శనివారం తాసిల్దార్ రవికుమార్ ఆదేశాల మేరకు ఆర్ఐ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది జెసిబి లతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :