అమీన్ పూర్ లో ఈస్టర్ వేడుకలు

67చూసినవారు
అమీన్ పూర్ లో ఈస్టర్ వేడుకలు
అమీన్ పూర్ మున్సిపాలిటీ మల్లికార్జున హిల్స్ కాలనీ హోరేబ్ హోలీ చర్చిలో ఈస్టర్ వేడుకలో ఈస్టర్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాస్టర్ ఈస్టర్ ప్రత్యేకత గురించి వివరించారు. పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ట్యాగ్స్ :