జాతర పత్రికను ఆవిష్కరించిన పటాన్ చెరు ఎమ్మెల్యే

80చూసినవారు
జాతర పత్రికను ఆవిష్కరించిన పటాన్ చెరు ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం, మండలం పోచారం గ్రామ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 6, 7 తేదీలలో జాతర సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్