గంజాయి రవాణా కేసులో ముగ్గురికి జైలుశిక్ష

77చూసినవారు
గంజాయి రవాణా కేసులో ముగ్గురికి జైలుశిక్ష
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన కేసులో ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్ జడ్జి జయంతి 6 నెలల జైలు శిక్షతోపాటు 2వేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. పటాన్ చెరు అబ్కారీ స్టేషన్ పరిధిలో 2018, జనవరి 20వ తేదీన 20 కేజీల గంజాయి హీరో హోండా బైక్ పై తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. ఆ కేసుకు పూర్వాపరాలను పరిశీలించి జడ్జి తీర్పు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్