దేశంలో ఒక వ్యక్తి ఎంత భూమిని కొనుగోలు చేయవచ్చు

79చూసినవారు
దేశంలో ఒక వ్యక్తి ఎంత భూమిని కొనుగోలు చేయవచ్చు
కేరళలో 1963 భూ సంస్కరణల చట్టం ప్రకారం పెళ్లికాని వారు 7.5 ఎకరాలు లేదంటే అంతకన్నా తక్కువ భూమిని కొనుగోలు చేయవచ్చు. 5 మంది కుటుంబ సభ్యులు 15 ఎకరాల వరకు కొనవచ్చు. మహారాష్ట్రలో 54 ఎకరాలు, బెంగాల్లో గరిష్టంగా 24.5 ఎకరాల భూమిని కొనుగోలు చెయవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 ఎకరాలకు వరకు భూమిని కొనుగోలు చేయవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో 32 ఎకరాలు, ఉత్తర్ ప్రదేశ్ లో ఒక వ్యక్తి 12.5 ఎకరాలు, గుజరాత్ లో వ్యాపారులు మాత్రమే భూమి కొనాలి.

సంబంధిత పోస్ట్