ఇప్పట్లో ఉచిత సిలిండర్లు ఇవ్వలేమని తేల్చేసిన కూటమి ప్రభుత్వం: వైసీపీ

83చూసినవారు
ఇప్పట్లో ఉచిత సిలిండర్లు ఇవ్వలేమని తేల్చేసిన కూటమి ప్రభుత్వం: వైసీపీ
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పట్లో సిలిండర్లు ఇవ్వలేమని తేల్చేశారు. 2014-19లోనూ ఇలానే హామీలిచ్చి చంద్రబాబు మహిళలను బురిడీ కొట్టించాడు." అంటూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్