పటాన్‌చెరు: వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న వర్ధంతి

77చూసినవారు
పటాన్‌చెరు: వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న వర్ధంతి
పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ క్రాస్ రోడ్ లో ఆదివారం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీలం మధు ముదిరాజ్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్, అలకుంట కృష్ణ, కోడిధాల వెంకటేష్, సూర సతీష్, వడ్డెర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్